ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తండాలో ఓ ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. భారీ శరీరంతో ఉన్న ఆ పామును చూసి.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు స్పందించి, కొండచిలువను అటవీ ప్రాంతంలో వదలివేయాలని వారు కోరారు. అటవీ ప్రాంతం దగ్గరగా ఉండటంతో తమ గ్రామంలోకి తరుచుగా పాములు చొరబడుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందారు.
అమ్మో... కొండచిలువ! - ప్రకాశం
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తండాలో ఓ ఇంట్లోకి కొండచిలువ చొరబడింది. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
అమ్మో...కొండచిలువ...