విశాఖపట్నంలో డా.సుధాకర్‌పై పోలీసులు దాడి చేయడంపై ప్రకాశం జిల్లా కనిగిరిలో... ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు బస్టాండ్ సెంటర్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. జరిగిన ఘటనకు సంబంధించి భాధ్యుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
డాక్టర్‌పై దాడిని ఖండిస్తూ నిరసన - Protesting on the knees latest news
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు బస్టాండ్ సెంటర్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. విశాఖపట్నంలో డా.సుధాకర్‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ ధర్నా చేపట్టారు.
డాక్టర్‌పై దాడిని నిరసిస్తూ నిరసన