ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cheque Bounce Case: చెక్ బౌన్స్ కేసులో.. కోర్టుకు హాజరైన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ - బండ్ల గణేశ్​పై చౌక్ బౌన్స్ కేసు

Cheque Bounce Case: చెక్ బౌన్స్ కేసులో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు.

చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేశ్‌
చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేశ్‌

By

Published : Dec 27, 2021, 4:09 PM IST

Producer Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ చెక్ బౌన్స్ కేసులో ఇవాళ ఒంగోలు సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కేసు తదుపరి విచారణను 2022 మార్చి 9కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details