ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మమ్మల్ని ఆదుకోండి: ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు - లాక్​డౌన్​లో ప్రైవేట్​ ఉపాధ్యాయులు తాజా వార్తలు

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ... ప్రకాశం జిల్లా చీరాలలోని డిప్యూటీ తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

private teachers giving requested latter
వినతి పత్రం అందజేసిన ప్రైవేట్​ ఉపాధ్యాయులు

By

Published : Jul 7, 2020, 4:46 PM IST

కరోనా లాక్​‌డౌన్‌ కారణంగా నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... ప్రైవేట్​ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రకాశం జిల్లా చీరాలలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి...

ల్యాబ్‌ టెక్నీషియన్ల ఆందోళన.. రక్షణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్

ABOUT THE AUTHOR

...view details