ప్రకాశం జిల్లా పామూరు మండలం తిరగలదిన్నె గ్రామం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుంతుండగా తిరగలదిన్నె సమీపంలో బస్సు స్టీరింగ్ ఒకవైపు లాగుతుందని బ్రేక్ వేయడంతో.. బస్సు బోల్తా పడిపోంది. ప్రమాద సమయంలో బస్సులో సిబ్బందితోపాటు, పది మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రొద్దుటూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా - ప్రొద్దుటూరు వెళ్లుతున్న ప్రైవేటు బస్సుకు ప్రమాదం
ప్రకాశం జిల్లా తిరగలదిన్నె సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సు విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సిబ్బందితో పాటు...10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సురక్షింతగా బయటపడ్డారు.
![ప్రొద్దుటూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా ప్రొద్దుటూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9117228-387-9117228-1602264791758.jpg)
ప్రొద్దుటూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా