ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు - ప్రకాశం జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు

దసరా ఉత్సవాలు ప్రకాశం జిల్లాలో ప్రారంభమయ్యాయి. కంభం పట్టణంలోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్లో బతుకమ్మ పెట్టి ముందస్తు వేడుకలు నిర్వహించారు.

ప్రకాశంలో దసరా ఉత్సవాలు

By

Published : Sep 28, 2019, 4:35 PM IST

ప్రకాశం జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు

ప్రకాశం జిల్లా కంభంలోని ప్రైవేటు పాఠశాలలో దసరా ఉత్సవాలు నిర్వహించారు. పండుగ రోజు ప్రభుత్వ సెలవు కావడం వల్ల ముందస్తు వేడుకలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది చేసిన కోలాట నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details