మంత్రి బాలినేని కోలుకోవాలని.. ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా నాయకుడు అమృతపాణి ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో ఉన్న వీర రాఘవ స్వామి దేవాలయంలో వైకాపా శ్రేణులు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాలని పూజలు చేశారు.
మంత్రి బాలినేని కోలుకోవాలని వైకాపా నేతల ప్రత్యేక పూజలు - మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్ వార్తలు
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ నేపథ్యంలో త్వరగా కోలుకోవాలని కోరుతూ.. వైకాపా నేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
![మంత్రి బాలినేని కోలుకోవాలని వైకాపా నేతల ప్రత్యేక పూజలు మంత్రి బాలినేని కోలుకోవాలని వైకాపా నేతల ప్రత్యేక పూజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8309797-855-8309797-1596646096161.jpg)
మంత్రి బాలినేని కోలుకోవాలని వైకాపా నేతల ప్రత్యేక పూజలు