ప్రకాశం జిల్లాలో వైకాపా 9 స్థానాల్లో ముందంజలో ఉండగా.. తెదేపా మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. తెదేపా అభ్యర్థులు పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, అద్దంకి-గొట్టిపాటి రవికుమార్, చీరాల-కరణం బలరాం ముందంజలో ఉన్నారు. కిందటిసారి చీరాలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తెదేపాలో చేరి.. ఆ తర్వాత వైకాపా నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వెనకబడి ఉన్నారు.
ఓటరు తీర్పు.. ప్రకాశంలో ఫ్యాన్ ప్రభంజనం - జిల్లా
ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ దూసుకెళ్తోంది. నువ్వా నేనా అంటూ సాగిన సమరాంధ్ర పోరులో అన్ని చోట్ల ఫ్యాన్ ప్రభంజనంతో ముందుంది.
![ఓటరు తీర్పు.. ప్రకాశంలో ఫ్యాన్ ప్రభంజనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3357739-1040-3357739-1558593145011.jpg)
ఓటరు తీర్పు: ప్రకాశంలో ఫ్యాన్ ప్రభంజనం