ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"60 రోజుల్లో ఛార్జ్​షీట్ దాఖలు చేయాలి' - ప్రకాశం జిల్లా ఎస్పీ తాజా వార్తలు

ప్రకాశం జిల్లా ఎస్పీ.. మిగతా పోలీసు యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ కేసులను తొందరగా పూర్తి చేయాలని వారికి సూచించారు.

prakasham district sp conference
ప్రకాశం జిల్లా ఎస్పీ

By

Published : Oct 16, 2020, 9:09 PM IST

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ భేటీలో ప్రత్యేకంగా బాలికలు, మహిళలపై జరిగే నేరాల గురించి ఎస్పీ మాట్లాడారు. పెండింగ్ కేసులను వెంటనే దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్​షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు..హోంశాఖ కూడా ప్రతిరోజు కేసుల గురించి పరిశీలిస్తుందని అన్నారు. 60 రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో ఛార్జ్​షీట్ దాఖలు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details