ఒంగోలు రిమ్స్‌కు మృతదేహాలు తరలింపు - ప్రకాశం జిల్లా రాపర్ల ప్రమాదం న్యూస్
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రమాద మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఎంపీ సురేశ్, ఎమ్మెల్యే సుధాకర్ బాబు, జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి చేరుకుని.. బాధిత కుటుంబాలను పరామర్శించారు.
prakasham accident dead bodies in ongole rims