అత్యవసరమైతే తప్ప ప్రజలు రహదార్లపైకి రావద్దని నింధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ప్రకాశం జిల్లా ఇంకొల్లు సి.ఐ రాంబాబు హెచ్చరించారు. గుంటూరు - ప్రకాశం జిల్లాల సరిహద్దులో 16 వ నెంబర్ జాతీయరహదారి లో వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీలు చేసి జిల్లాలోకి రావటానికి అనుమతిస్తున్నారు. కోల్ కత్తా నుంచి చెన్నే వెళ్లాలంటే 16 నెంబరు జాతీయరహదారిలో ప్రయాణించాలసిందే... దీంతో అత్యవర వాహనాలు, సొంత వాహనాలుతో వచ్చేవారిని సి.ఐ ఆధ్వర్యంలో ఎస్. ఐ శివకుమార్, సిబ్బంది తప్పనిసరిగా అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తూన్నారు.
జిల్లాలోకి వస్తున్న వాహనాలకు ముమ్మరంగా తనిఖీలు - covid cases in prakasam ds
ప్రకాశం జిల్లా సరిహద్దులోని 16వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జిల్లాలోకి అనుమతిస్తున్నారు.
prakasam dst police checkiing all vehiles in dst boarders due to corona effect