ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం.. ఇబ్బందుల్లో 15 గ్రామాల ప్రజలు - Interruption of power supply at Sopirala

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా నిన్నటి నుంచి 15 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు.

విద్యుత్‌ సరఫరా
Power supply

By

Published : Aug 26, 2021, 1:08 PM IST

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రైల్వే గేట్ వద్ద పట్టాల కింద ఉన్న 33 కె.వి. విద్యుత్​ అండర్ కేబుల్ అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా 20 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో 15 గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details