ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి ఎమ్మెల్సీగా విజయం సాధిస్తా: పోతుల సునీత - పోతుల సునీత న్యూస్

మరోసారి ఎమ్మెల్సీగా విజయం సాధిస్తానని వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిని పోతుల సునీత ఆశాభావం వ్యక్తం చేశారు.వైకాపాలో చేరిన కొద్దిరోజులకే సీఎం జగన్ మంచి అవకాశమిచ్చారన్నారు.

మరోసారి ఎమ్మెల్సీగా విజయం సాధిస్తా
మరోసారి ఎమ్మెల్సీగా విజయం సాధిస్తా

By

Published : Jan 12, 2021, 10:56 PM IST

ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్సీగా విజయం సాధిస్తానని వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిని పోతుల సునీత ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపాలో ఎన్నో ఏళ్లు కష్టబడి పనిచేసినా చంద్రబాబు తన శ్రమను గుర్తించలేదన్నారు. వైకాపాలో చేరిన కొద్దిరోజులకే సీఎం జగన్ మంచి అవకాశమిచ్చారన్నారు. కరోనా సమయంలో స్థానిక ఎన్నికలు జరపడానికి అవకాశం లేకపోయినా..ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎన్నికల సిద్ధమైందని మండిపడ్డారు. దీని వెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎన్నికల విషయంలో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details