ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవ ఎన్నిక - శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నిక ఏకగ్రీవం

శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పీవీ సుబ్బారెడ్డి ధువ్రీకరణ పత్రాన్ని ఆమెకు అందజేశారు.

pothula sunitha elected as mlc unanimously
ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవ ఎన్నిక

By

Published : Jan 21, 2021, 7:15 PM IST

శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి.. పోతుల సునీత ఒక్కరే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ధ్రువీకరణ పత్రం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details