ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం, చెంచుకాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారాకు వినియోగించే 800 లీటర్ల బెల్లం ఊటను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ధ్వంసం చేసింది. ఎవరైనా నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - ఈటీవీ భారత్ తెలుగు తాజా వార్తలు
ప్రకాశం జిల్లాలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి వినియోగించే 800 లీటర్ల బెల్లం ఊటను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ధ్వంసం చేసింది. అక్రమంగా నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
800లీటర్ల బెల్లంఊట ధ్వసం