ప్రకాశం జిల్లా చీరాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టైరు బండ్ల యజమానులను ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత చీరాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దండుబాట ప్రాంతంలో నిఘా పెట్టారు. 7 టైరు బండ్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు..
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టైరుబండ్లు పట్టివేత - cheeralasand vehicles upfdates
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టైరు బండ్లను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చీరాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టైరుబండ్లు పట్టివేత