ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.10 లక్షల విలువైన గుట్కా పట్టివేత - prakasham newsupdates

కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టుబడింది. వీటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

police take over the gutka at komarolu prakasham district
రూ.10 లక్షల విలువైన గుట్కా పట్టివేత

By

Published : Nov 24, 2020, 10:31 AM IST

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద కర్ణాటక, బెంగళూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న పొగాకును గిద్దలూరు సబ్ ఇన్​స్పెక్టర్ రవీంద్రా రెడ్డి, సిబ్బంది పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 10లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

ఈ పొగాకు ఉత్పత్తులను మైనర్లకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎవరైనా గుట్కాలను సరఫరా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details