ఎన్నికల వేళ గ్రామాల్లో అక్రమంగా సాగుతున్న మద్యం అమ్మకాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆమోదగిరి పట్ణణంతో పాటు మరో రెండుచోట్ల దాడులు చేశారు. వేటపాలెంలో 182 మద్యం సీసాలు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులపైన కేసులు నమోదు చేశామని ఎస్ఐ కమలాకర్ తెలిపారు.
వేటపాలెెంలో 182 మద్యం సీసాలు పట్టివేత - police raids at vetapalem news
అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టుచేశారు. 182 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
వేటపాలెెంలో 182 మద్యం సీసాలు పట్టివేత
Last Updated : Feb 5, 2021, 10:39 AM IST