కందుకూరులో భద్రతా వారోత్సవాలు - police security weekends at kandukur in prakasam district
ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో 31వ భద్రత వారోత్సవాల సందర్భంగా పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని... సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదంటూ పట్టణ ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం తపాలా కార్యాలయం సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు.
కందుకూరులో పోలీసు భద్రత వారోత్సవాలు