ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్బంఘ కనిఖీలు
ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - police search in prakasam news
ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం, మార్టూరు ప్రాంతాల్లో.. పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 6 గ్యాస్ సిలిండర్లు, రెడీమేడ్ దుస్తుల మూటలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
![ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు police-search-in-prakasam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5200219-thumbnail-3x2-thaniki.jpg)
police-search-in-prakasam-district