ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పేకాట స్థావరాల పై దాడులు నిర్వహించారు. బొబ్బేపల్లి గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 3700 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
పేకాట శిబిరపై పోలీసుల దాడి.. ఎనిమిది మంది అరెస్టు - ప్రకాశం జిల్లా వార్తలు
పేకాట స్థావరాలపై ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
![పేకాట శిబిరపై పోలీసుల దాడి.. ఎనిమిది మంది అరెస్టు praksam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8181964-1016-8181964-1595771966939.jpg)
పేకాట శిబిరపై పోలీసులు దాడి.. ఎనిమిది మంది అరెస్టు