ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని వెల్లంపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 8900 నగదు స్వాధీనం చేసుకున్నారు. గొల్లపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.1360 స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు - police raids on gambling cemters
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో నగదు స్వాధీనం చేసుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
police raids on gambling center in prakasam dst