ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబుళాపురం తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రామయ్య హెచ్చరించారు.
600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - prakasam dst liquor news
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి.. 600లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
![600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం police raids on cheep liquor centers in prakasam dst giddaloor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7517452-164-7517452-1591535219778.jpg)
police raids on cheep liquor centers in prakasam dst giddaloor
TAGGED:
prakasam dst liquor news