ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని లెల్లపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న సమాచారంతో ఎస్సై కృష్ణయ్య తన సిబ్బందితో కలసి దాడి చేసినట్లు తెలిపారు. జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనున్న రూ.5300 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్టు - పేకాట శిబిరంపై పోలీసులు దాడి.. ఐదుగురు అరెస్టు
ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలలో లెల్లపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనున్న రూ. 5300 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట శిబిరంపై పోలీసులు దాడి.. ఐదుగురు అరెస్టు