ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజల్లో ధైర్యం పెంచేందుకు.. పోలీసుల కవాతు - prakasham district newsupdates

చీరాలలో ప్రజల్లో విశ్వాసం రావటానికి...పట్టణంలో కవాతు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సామాన్య ప్రజానీకానికి, శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించిన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Police parade to instill confidence in the people at prakasham district
ప్రజల్లో విశ్వాసం రావటానికి పోలీసుల కవాతు

By

Published : Dec 16, 2020, 7:49 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. సామాన్య ప్రజానీకానికి, శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించిన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలలో విశ్వాసం రావటానికి...పట్టణంలో కవాతు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

చీరాలలో ఘర్షణ వాతావరణం..బోసిపోయిన ఓడరేవు

ABOUT THE AUTHOR

...view details