ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలింపు.. అడ్డుకున్న పోలీసులు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లా పామూరు మండలం చింతలపాలెం గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు అరెస్ట్ చేశారు.

sand moving
ఇసుక తరలింపు

By

Published : Apr 27, 2021, 9:48 PM IST

ప్రకాశం జిల్లా చింతలపాలెం గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసి.. ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేస్తుకున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఈబీ సీఐ విజయభాస్కర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details