కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. పట్టణ శివారులోని రణమండలకొండ ఆంజనేయస్వామి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు భక్తుల వాహనాలను సీజ్ చేశారు. వారందరిపైనా కేసులు నమోదు చేశారు.
గుడికెళ్లారు.. కేసుల్లో ఇరుక్కున్నారు - కర్నూలులో లాక్‌డౌన్ వార్తలు
లాక్‌డౌన్ ఉందని మరిచిన భక్తులు.. ఆంజనేయస్వామిని దర్శించుకోవాలని భారీగా తరలివెళ్లారు. పోలీసులు పసిగట్టేశారు. వాహనాలను సీజ్‌చేసి.. కేసులు నమోదు చేశారు.
Police have registered cases against devotees due to the lockdown in adoni at kurnool