ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తాళ్లూరు గ్రామం సమీపంలో నిషేధిత గుట్కా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 40 వేల రూపాయల గుట్కా ప్యాకెట్లలు.. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రసాదరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్థానికంగా గుట్కా, పాన్ మసాలా, రాజా ఖైనీ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు.. ఎస్ఐ జి.రామిరెడ్డి తెలిపారు.
నిషేధిత గుట్కా స్వాధీనం... ఓ వ్యక్తి అరెస్ట్ - Kanigiri police arrested a person for banned gutka selling
నిషేధిత గుట్కాను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 40 వేల రూపాయల గుట్కా ప్యాకెట్లలు.. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత గుట్కా స్వాధీనం... ఓ వ్యక్తి అరెస్ట్