ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా గ్రానైట్ తరలింపు.. లారీలు సీజ్ - ప్రకాశం జిల్లా గ్రానైట్ అక్రమ రవాణా వార్తలు

అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న నాలుగు లారీలను ప్రకాశం జిల్లా మార్టూరు, బల్లికురవ ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. లారీలను పోలీస్​ స్టేషన్​కు తరలించారు. అనుమతులు లేకుండా గ్రానైట్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

police cought four lorries transport of  granite illegally in prakasham district
police cought four lorries transport of granite illegally in prakasham district

By

Published : Jun 20, 2021, 6:40 AM IST

ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్టొట్టి అక్రమంగా గ్రానైట్​ను తరలిస్తున్న నాలుగు లారీలను ప్రకాశం జిల్లా మార్టూరు, బల్లికురవ ప్రాంతాల్లో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు.

రూ.16 లక్షలు విలువ చేసే గ్రానైట్ లభించిందని.. విజిలెన్స్​ అధికారి సుబ్బారెడ్డి చెప్పారు. అనుమతులు లేకుండా గ్రానైట్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లారీలను మార్డూరు పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details