ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహన తనిఖీల్లో రూ. 23 లక్షల 12 వేలు స్వాధీనం - వాహన తనిఖీల్లో నగదు పట్టివేత న్యూస్

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం చెక్ పోస్ట్ వద్ద మార్టూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక రిజిస్ట్రేషన్​తో ఉన్న వాహనంలో.. సరైన ఆధారాలు లేకుండా రూ. 23 లక్షల 12 వేలను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police conducting vehicle inspections in Martur zone of Prakasam district
వాహన తనిఖీల్లో రూ. 23 లక్షల 12 వేలు స్వాధీనం

By

Published : Feb 4, 2021, 6:20 PM IST

పంచాయతీ ఎన్నికల వేళ.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు.. వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కర్ణాటక రిజిస్ట్రేషన్​ వాహనంలో తరలిస్తున్న రూ. 23 లక్షల 12 వేలను మార్టూరు పోలీసులు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆదాయ పన్నుశాఖ అధికారులకు తెలియజేస్తామని ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఎన్నికల వేళ పల్లెలకు పొరుగు రాష్ట్రాల మద్యం

ABOUT THE AUTHOR

...view details