సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో.. అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని రెండు క్యాన్లలో 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
40 లీటర్ల నాటు సారా స్వాధీనం.. బైకు సీజ్ - ప్రకాశం జిల్లా నాటు సారా పట్టివేత వార్తలు
ప్రకాశం జిల్లాలో అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 40 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
నాటు సారా స్థావరాలపై దాడి .. 40 లీటర్ల సారా స్వాధీనం