పోలీసుల విస్తృత తనిఖీలు
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో దర్శి డీఎస్పీ ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనీఖీలు చేశారు. అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ, ఎన్టీఆర్ నగర్, ఏకలవ్యనగర్ ప్రాంతాల్లోని పలు గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.