రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో నాటుసారాకు గిరాకీ పెరిగింది. మారుమూల గ్రామాల్లో పెద్దఎత్తున దీని తయారీ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని సుద్దకురవ తండాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తయారీకి సిద్ధంగా ఉంచిన 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
నాటుసారా కేంద్రాలపై దాడులు.. 2 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - పుల్లలచెరువులో నాటుసారా కేంద్రాలపై దాడుల వార్తలు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం సుద్దకురవ తండాలో నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించిన పోలీసులు.. 2 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
నాటుసారా కేంద్రాలపై దాడులు