ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా బట్టీలపై పోలీసుల దాడి - police attack on natusara preparing areas

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి , ఇందిరానగర్ చెరువు కాలనీ, నాయన చెరువు సమీప ప్రాంతంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో సిబ్బంది నాటుసారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించారు.

police attack on natusara preparing areas
నాటుసారా బట్టీలపై పోలీసుల దాడి

By

Published : Jun 24, 2020, 8:47 PM IST

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, ఇందిరానగర్ చెరువు కాలనీ, నాయన చెరువు సమీప ప్రాంతంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో సిబ్బంది నాటుసారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 10లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొమెర రమేష్ అనే వ్యక్తి అక్కడినుండి పరారైనట్లు తెలిపారు.

ఇవీ చదవండి: జార్జి ఫ్లాయిడ్​ హత్యను ఖండిస్తూ అద్దంకిలో సీఐటీయూ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details