ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు - prakasam dst corona news

ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 50 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

olice attack on liquor making centers in prakasam dst adanki
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడి

By

Published : Apr 28, 2020, 10:25 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలోని గరటయ్యకాలనీలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్, పోలీస్ అధికారులు దాడులు చేపట్టారు. సుమారు 50 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details