ప్రకాశంజిల్లా తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలో సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామంలోని పశువుల దాణా బండిలో అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన 267 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి వెంకట్రావు తెలిపారు.
తెలంగాణ మద్యం స్వాధీనం..ఇద్దరి అరెస్ట్ - latest news of prakasam dstliquor
ప్రకాశంజిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులలో 267 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి వెంకట్రావు తెలిపారు.
police arrested two people while selling telanga liquor