ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామం వద్ద నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి లక్షా 70 వేల రూపాయలు నగదు, నకీలు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఇద్దరిది తర్లుపాడు మండలం జగన్నాథపురం కాగా.. మరో ముగ్గురిది బెస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామమనికి గుర్తించినట్టు డీఎస్పీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు.
నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ - latest crime news in prakasam dst
నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ఐదుగురిని ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి లక్షా 70వేల రూపాయిల నగదును స్వాధీనం చేసుకున్నారు.
![నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ police arrest the person who sold rold gold coins in prakasam dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6546244-630-6546244-1585205552436.jpg)
నకీలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నకీలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
Last Updated : Mar 28, 2020, 9:26 PM IST