ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు - prakasam district latest news

గిద్దలూరు మండలంలో నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

police and seb officers rides on illegal liquor making areas in prakasam district
గిద్దలూరు మండల అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై దాడులు

By

Published : Jul 5, 2020, 4:40 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. సీఐ సోమయ్య ఆదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించారు. సుమారు 500 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్​ఈబీ అధికారులు, ఎస్సె రాజేంద్ర, రంగారావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details