గిద్దలూరులో కమ్మేసిన పొగమంచు - prakasham district newsupdates
గిద్దలూరు సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం పొగమంచు కమ్మేసింది. రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
![గిద్దలూరులో కమ్మేసిన పొగమంచు Fog in Giddaluru at prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9733587-377-9733587-1606879119163.jpg)
గిద్దలూరులో కమ్మేసిన పొగమంచు
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తోంది.