చీరాల సీఐటీయూ కార్యాలయం వద్ద వామపక్షాల నేతలు భౌతికదూరం పాటిస్తూ జెండాను ఎగరవేశారు. కరోనా వ్యాప్తి కారణంగా కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, పనులకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా భౌతికదూరం పాటించడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
చీరాలలో ప్రశాంతంగా మేడే వేడుకలు - cheerala news updates
ఎర్రజెండాలు, డప్పుచప్పుళ్లు, కార్మికుల నృత్యాలతో అట్టహాసంగా జరిగే మేడే ఉత్సవాలు కరోనా ప్రభావంతో కళ తప్పాయి. ప్రకాశం జిల్లా చీరాలలో కార్మిక దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.
చీరాలలో ప్రశాంతంగా మేడే వేడుకలు