బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూర్చ వ్యాధి రావడంతో బస్సులోనే మరణించినట్లు బస్సు సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఏసుబాబుగా గుర్తించారు. పంచనామా కోసం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సులో మూర్చ వ్యాధితో వ్యక్తి మృతి - addanki latest news
అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులోనే మృతి చెందాడు. ప్రకాశం జిల్లా అద్దంకి బస్టాండ్లో ఘటన జరిగింది.
బస్సులో మృతి చెందిన వ్యక్తి (అంతరచిత్రంలో