ప్రకాశంజిల్లా పెదచెర్లోపల్లి మండలం వెంగళాయపల్లి గ్రామంలో విద్యుదఘాతానికి గురై కొండా మాలకొండయ్య (65)అనే వ్యక్తి మృతి చెందాడు. తన ఇంటి మిద్దెకు కూలింగ్ పెయింట్ వేస్తుండగా ఇంటికి సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు గాలికి ఊగి మాలకొండయ్యను తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - current shock news
ప్రకాశంజిల్లా వెంగళాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ కి గురై ఒక వ్యక్తి మృతి చెందారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి