ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరు మార్కెట్లో ప్రజల బారులు - గిద్దలూరులో కరోనా వార్తలు

శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో పండగ సామగ్రి కొనుగోలుకు ప్రజలు మార్కెట్లో బారులు తీరారు. లాక్​డౌన్ పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా గుమిగూడారు. పోలీసులు వారిని అదుపు చేశారు.

people que in market due to ugadi festival
ఉగాది వేళా మార్కెట్లో ప్రజల బారులు

By

Published : Mar 25, 2020, 11:36 AM IST

ఉగాది వేళా మార్కెట్లో ప్రజల బారులు

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఉగాది పండగ సామగ్రిని కొనడానికి ప్రజలు మార్కెట్లో బారులు తీరారు. గుంపులు గుంపులుగా కొనుగోళ్లకు ఎగబడ్డారు. పోలీసులు సామాజిక దూరం పాటించాలని క్యూ పద్ధతిలో వస్తువులు కొనాలని సూచించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details