ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రంలో శనగ విత్తనాల పంపిణీ - prakasham district latest updates

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పర్చూరు వైకాపా ఇంఛార్జ్ రామనాధం బాబు అన్నారు.

రైతు భరోసా కేంద్రంలో శనగ విత్తనాల పంపిణీ
రైతు భరోసా కేంద్రంలో శనగ విత్తనాల పంపిణీ

By

Published : Nov 4, 2020, 8:18 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరులోని రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వైకాపా పర్చూరు ఇంఛార్జ్ రావిరామనాధం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని..అందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సబ్సిడిపై వ్యవసాయ పనిముట్లను ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎ.ఓ ఫాతిమా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details