ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా సహకారంతోనే ప్రశాంత ఎన్నికలు - ap panchayathi elections 2021

అద్దంకి నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

Peaceful elections with the cooperation of the people
ప్రజా సహకారంతోనే ప్రశాంత ఎన్నికలు

By

Published : Feb 13, 2021, 2:24 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. బుల్లెట్ వాహనాలపై ర్యాలీగా అద్దంకి, ధర్మవరం, బల్లికురవలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అధికారులు పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పారా పోలీస్ సిబ్బందిని మెచ్చుకున్నారు.

ఇదీ చదవండి:

అభివృద్ధి 'తానాం'.. నగరానికి సైతం తీసిపోని సౌకర్యాల పంచాయతీ..

ABOUT THE AUTHOR

...view details