రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగులోనూ విద్యాబోధన జరగాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్జీవో భవనంలో జరిగిన పీడీఎస్యూ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని అధ్యయనాలు చెబుతున్నా... కేవలం కొన్ని వర్గాల ఓట్ల కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
ఒంగోలులో పీడీఎస్యూ జిల్లా కౌన్సిల్ సమావేశం - pdsu meeting at ongole latest news
ప్రకాశం జిల్లా ఒంగోలులో పీడీఎస్యూ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఆంగ్లంతో పాటు తెలుగులోనూ విద్యాబోధన జరగాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు.
![ఒంగోలులో పీడీఎస్యూ జిల్లా కౌన్సిల్ సమావేశం pdsu general council meeting at ongole](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5183771-969-5183771-1574776931072.jpg)
ఒంగోలులో పీడీఎస్యూ జిల్లా కౌన్సిల్ సమావేశం