ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశంలో నవ్వులు పూయించినచ పటాస్2 బృందం - patas2 team doing commedy at prakasham district

వినాయక చవితి సందర్భంగా పటాస్2 బృందం ప్రకాశం జిల్లా యర్రగొండపాలంలో సందడి సృష్టించింది. బృందం చేసిన హాస్య భరిత సన్నివేశాలు భక్తులను అలరించాయి.

ప్రకాశంలో నవ్వులు పూయించినచ పటాస్2 బృందం

By

Published : Sep 8, 2019, 3:32 PM IST

ప్రకాశంలో నవ్వులు పూయించినచ పటాస్2 బృందం

ఈటీవీ పటాస్2బృందం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సందడి చేసింది.గణేష్ నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాస్ నటులు నవ్వుల పువ్వులు పూయించారు.ఆర్యవైశ్య యువజన సంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిత్విక శ్రీ,నూకరాజు,లహరి,వాసులు భక్తులను అలరించారు.ముఖ్యంగా నూకరాజు,వాసు,లహరిల పంచ్ లతో పట్టణవాసులు కడుపుబ్బా నవ్వుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details