ఇదీ చూడండి:
'ఈ భోజనం మా పిల్లలకు పెట్టొద్దు..!' - government school mid day meals position in prakasam district
ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనం దారుణంగా.. ఉందని తమ పిల్లలకు ఇలాంటి భోజనం పెట్టవద్దని పేరెంట్స్ కమిటీ తీర్మానించింది. శనివారం సాయంత్రం సమావేశమైన కమిటీ సభ్యులు భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. అది సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి భోజనం పెట్టకపోయినా పర్వాలేదని అన్నారు. తాము చేసిన తీర్మానాలను అధికారులకు పంపనున్నట్లు కమిటీ ఛైర్మన్ చెవుల గంగయ్య తెలిపారు.
నాణ్యత లేని భోజనం పిల్లలకు పెట్టవద్దంటూ తల్లిదండ్రుల కమిటీ తీర్మానం