ప్రకాశం జిల్లా ఇంకొల్లులో ప్రధాన రహదారి వెంట ఉన్న ఆక్రమణలను పంచాయితీ అధికారులు తొలగిస్తున్నారు. రెవెన్యూ శాఖ గతంలో ఇచ్చిన మార్కింగ్ ఆధారంగా ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఎటువంటి గొడవలు జరగకుండా ముందుగానే పోలీసులు 144 సెక్షన్ అమలుచేశారు.
ఇంకోల్లులో రహదారి వెంట ఆక్రమణలు తొలగింపు - 144 సెక్షన్
ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రెవెన్యూ శాఖ గతంలో ఇచ్చిన మార్కింగ్ ఆధారంగా ప్రధాన రహదారి వెంట ఉన్న ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఎటువంటి గొడవలు జరగకుండా ముందుగానే పోలీసులు 144 సెక్షన్ అమలుచేశారు.
రహదారివెంట ఆక్రమణల తొలగింపు
పట్టణంలో ఆర్అండ్బీ పరిధిలోని ఏడు రహదారుల్లో ఆక్రమణలకు సంబంధించి 497 మందికి నోటీసులు అందజేశామని పంచాయితీ కార్యదర్శి కిరణ్ తెలిపారు.
ఇదీ చదవండి:తాళం వేసిన ఇళ్లను లూటీ చేసే దొంగ అరెస్ట్