రాయితీ ఉల్లి కోసం రాత్రి పూట జనం బారులు - ఉల్లి కష్టాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు కోతపట్నం బస్టాండ్ వద్ద రైతుబజార్లో రాయితీ ఉల్లి కోసం రాత్రిపూట జనం క్యూలైన్లలో బారులు తీరారు. కేజీ ఉల్లి కోసం గంటల తరబడి వరుసలో నిలబడ్డారు. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాయితీ ఉల్లిపాయల కోసం రాత్రిపూట బారులు
.